Itel : ఐటెల్ బడ్జెట్ ఫోన్
ABN, First Publish Date - 2023-03-17T23:17:25+05:30
చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ మాన్యుఫాక్చరింగ్ కంపెనీ ‘ఐటెల్’ మన మార్కెట్లోకి బడ్జెట్ ఫోన్‌ను
చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ మాన్యుఫాక్చరింగ్ కంపెనీ ‘ఐటెల్’ మన మార్కెట్లోకి బడ్జెట్ ఫోన్‌ను తెస్తోంది. దీని ధర రూ.8000 కాగా 6000ఎంఏహెచ్ బ్యాటరీ, 18 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్ సౌలభ్యం ఉంది. 6.6 ఇంచీల హెచ్‌డి డిస్‌ప్లే ఉందని అంటున్నారు. ‘91 మొబైల్స్’ రిపోర్ట్ ప్రకారం ఈ ఫోన్ త్వరలోనే ఇండియన్ మార్కెట్‌లోకి రానుంది. ఈ కంపెనీ ఇటీవలే మన మార్కెట్‌లోకి ‘ఎ60’ హ్యాండ్‌సెట్‌ను తీసుకువచ్చింది.
Updated Date - 2023-03-17T23:17:25+05:30 IST