ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Health benefits : పుడమిని పాదాలు తాకంగా..

ABN, First Publish Date - 2023-06-02T23:58:04+05:30

నడవటం, పరిగెత్తటం.. ఏదైనా సరే షూ ఉండాల్సిందే. అయితే షూ లేకుండా పాదాలతో నడవటం, పరిగెత్తడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు పరిశోధకులు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నడవటం, పరిగెత్తటం.. ఏదైనా సరే షూ ఉండాల్సిందే. అయితే షూ లేకుండా పాదాలతో నడవటం, పరిగెత్తడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు పరిశోధకులు.

● నేలమీద పాదాలతో నడవటం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. రిఫ్రెష్‌ అయ్యే భావన కలుగుతుంది. ఇది ప్రకృతి అద్భుత భావన. ఇలా పాదాలతో నడవటాన్ని ‘బేర్‌ ఫుట్‌ వాకింగ్‌’ అంటారు.

● పాదాలకు నరాలు కనెక్ట్‌ అవుతాయి. దీంతో పాటు పాతికశాతం ఎముకల లింక్‌ పాదాలతోనే ముడిపడి ఉంటుంది. అందుకే బేర్‌ఫుట్‌ వాకింగ్‌ చేయటం వల్ల రక్తప్రసరణ సాఫీగా జరుగుతుంది. దీని వల్ల గుండె ఆరోగ్యానికి మంచిది.

● చెప్పుల్లేకుండా నడిస్తే శరీరం రిలాక్స్‌ అవుతుంది. తద్వారా సంతోషం కలుగుతుంది. వ్యాధి నిరోధక శక్తి కూడా పెరుగుతుందని పరిశోధనల్లో తేలింది.

● అరికాళ్లలో ఉండే నరాలు యాక్టివేట్‌ కావటం వల్ల కీళ్లు, మోకాళ్ల నొప్పుల నుంచి కూడా ఉపశమనం కలుగుతుంది.

● పాదాలు, మెడిమలు, మోకాళ్లు గట్టిగా తయారవుతాయి.

● గ్రౌండ్‌లో, గడ్డిమీద.. ఇలా ఎక్కడ బావుంటే అక్కడ పాదాలతో నడవటం అలవాటు చేసుకోవాలి. రోజుకు కనీసం ఇరవై నిముషాలు నడవటం అలవాటు చేసుకున్నాక నిడివిని పెంచుకోవాలి.

Updated Date - 2023-06-02T23:58:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising