ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Masooda : బాలీవుడ్‌కెళ్తున్న ‘మసూద’

ABN, First Publish Date - 2023-04-02T02:43:53+05:30

గతేడాది విడుదలైన ‘మసూద’ చక్కటి విజయాన్ని అందుకొంది. ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీసు దగ్గర మంచి వసూళ్లు దక్కించుకొంది. హారర్‌ చిత్రాలకు మళ్లీ ప్రాణం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

గతేడాది విడుదలైన ‘మసూద’ చక్కటి విజయాన్ని అందుకొంది. ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీసు దగ్గర మంచి వసూళ్లు దక్కించుకొంది. హారర్‌ చిత్రాలకు మళ్లీ ప్రాణం పోసింది. తిరువీర్‌, కావ్య కల్యాణ్‌ రామ్‌, సంగీత ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి సాయి కిరణ్‌ దర్శకత్వం వహించారు. ఇప్పుడు ఈ సినిమా బాలీవుడ్‌లోకి వెళ్తున్నట్టు సమాచారం. గీతా ఆర్ట్స్‌ ఈ సినిమా రీమేక్‌ రైట్స్‌ని సొంతం చేసుకొన్నట్టు తెలుస్తోంది. బాలీవుడ్‌లో ఓ పేరున్న కథానాయకుడితో రీమేక్‌ చేయాలని భావిస్తున్నారు. అందుకోసం సంప్రదింపులు కూడా మొదలెట్టార్ట. దక్షిణాదిన ఘన విజయాన్ని అందుకొన్న ‘గజిని’ని బాలీవుడ్‌లో రీమేక్‌ చేసి హిట్‌ కొట్టారు అల్లు అరవింద్‌. మరోసారి అలాంటి ఫీట్‌ చేయబోతున్నారన్నమాట. హిందీలోనే కాదు, ఈ సినిమాని ఇతర భాషల్లోనూ రీమేక్‌ చేయాలన్నది అరవింద్‌ ఆలోచన.

Updated Date - 2023-04-02T02:43:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising