ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఫ్లాట్స్‌ వేస్తున్నారా?

ABN, First Publish Date - 2023-10-04T04:21:41+05:30

మెరుపులు: హీల్స్‌తో సమానమైన ఆకర్షణను ఫ్లాట్స్‌కు తెప్పించాలంటే, వాటికి మెరుపులు జోడించాలి.

చదునుగా ఉండే ఫ్లాట్స్‌ అన్ని సందర్భాల్లోనూ పనికిరావు అనుకుంటాం. కానీ కాస్త కొత్తదనం, స్టైల్‌ జోడిస్తే, ఎలాంటి సందర్భాలలోనైనా ఈ రకం చెప్పులు

ధరించవచ్చు.

మెరుపులు: హీల్స్‌తో సమానమైన ఆకర్షణను ఫ్లాట్స్‌కు తెప్పించాలంటే, వాటికి మెరుపులు జోడించాలి. సాదా సీదా ప్లెయిన్‌ లెదర్‌ ఫ్లాట్స్‌కు బదులు, సెక్విన్‌ వర్క్‌ కలిగిన ఫ్లాట్స్‌ ఎంచుకుంటే కొత్తగా కనిపిస్తారు.

బోల్డ్‌ కలర్స్‌: ఎప్పుడూ హీల్స్‌ వేసుకుంటే మడమ నొప్పులు తప్పవు. కాబట్టి అప్పుడప్పుడూ ఫ్లాట్స్‌ వేసుకుంటూ ఉండాలి. అయితే అవి ఎరుపు, నీలం లాంటి ముదురు రంగుల్లో ఉండేలా చూసుకోవాలి.

మ్యూల్స్‌: మొనదేలి ఉండే పాయింటెడ్‌ టోస్‌ రకం మ్యూల్స్‌ ఓవర్‌ కోట్‌, జీన్స్‌ మీదకు నప్పుతాయి. నలుపు, ఎరుపు రంగుల్లో ఎంచుకుంటే అన్ని రకాల దుస్తులకూ మ్యాచ్‌ అయిపోతాయి.

మెటాలిక్‌: మరీ పొడవుగా ఉండే అమ్మాయిలు సిల్వర్‌, గోల్డ్‌ రంగుల్లో ఫ్లాట్‌ షూస్‌ ఎంచుకోవచ్చు. పొడవాటి గౌన్లు వేసుకున్నప్పుడు, దాని అడుగున దోబోచులాడుతున్నట్టుగా ఉండే, ఫ్లాట్స్‌ అప్పుడప్పుడూ మెరుపులు చిందిస్తూ, కళ్లను కట్టిపడేస్తాయి.

Updated Date - 2023-10-04T04:21:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising