ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చిరుధాన్యాల సంవత్సరం లోగో విడుదల

ABN, First Publish Date - 2023-01-21T10:05:47+05:30

అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరానికి సంబంధించి కేంద్రప్రభుత్వ లోగోను రాష్ట్ర వ్యవసాయ శాఖ విడుదల చేసింది. ప్రధానమంత్రి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఐసిఎఫ్‌(చెన్నై), జనవరి 20: అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరానికి సంబంధించి కేంద్రప్రభుత్వ లోగోను రాష్ట్ర వ్యవసాయ శాఖ విడుదల చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) విజ్ఞప్తి మేరకు ఈ ఏడాదిని అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. ప్రపంచ చిరుధాన్యాల ఉత్పత్తిలో భారత్‌ ఐదో స్థానంలో ఉంది. ఈ ఉత్పత్తి పెంచేందుకు తమిళనాడు సహా 14 రాష్ట్రాల్లోని 212 జిల్లాల్లో కేంద్రప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీనిపై రైతులు, ప్రజలకు అవగాహన కలిగించేలా కేంద్రప్రభుత్వం విడుదల చేసిన లోగోలో సజ్జ, జొన్న, రాగి, కంకుల నమూనాలు న్నాయి. ఆంగ్లంలో ఉన్న అక్షరాలను తమిళంలో మార్చి రాష్ట్ర వ్యవసాయ శాఖ ఈ లోగో విడుదల చేసింది.

Updated Date - 2023-01-21T10:05:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising