ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

రాజ్యసభ వైస్‌ చైర్మన్‌గా విజయసాయిరెడ్డి

ABN, First Publish Date - 2023-07-21T03:26:18+05:30

వైసీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు వి. విజయసాయిరెడ్డి రాజ్యసభ వైస్‌ చైర్మన్ల ప్యానెల్‌కు ఎంపికయ్యారు. ఈ ప్యానెల్‌ను జూలై 17న పునర్వ్యవస్థీకరించినట్లు సభ్యులకు చైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖడ్‌ గురువారం

న్యూఢిల్లీ, జూలై 20: వైసీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు వి. విజయసాయిరెడ్డి రాజ్యసభ వైస్‌ చైర్మన్ల ప్యానెల్‌కు ఎంపికయ్యారు. ఈ ప్యానెల్‌ను జూలై 17న పునర్వ్యవస్థీకరించినట్లు సభ్యులకు చైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖడ్‌ గురువారం సమాచారం ఇచ్చారు. వారిలో సగంమంది మహిళలు ఉన్నారు. కొత్త వైస్‌ చైర్మన్లుగా ఎంపికైన సభ్యుల్లో విజయసాయిరెడ్డితో పాటు పి.టి. ఉష, ఎస్‌. ఫాంగ్నోన్‌ కోన్యాక్‌, ఫౌజియా ఖాన్‌, సులతా దేవ్‌, ఘనశ్యామ్‌ తివారీ, హనుమంతయ్య, సుఖేందు శేఖర్‌ రే ఉన్నారు. చైర్మన్‌, డిప్యూటీ చైర్మన్‌ లేని సమయంలో వీరిలో ఒకరు సభను నడుపుతారు.

Updated Date - 2023-07-21T03:26:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising