ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Vande Bharat train: చివరి దశలో 8వ వందేభారత్‌ రైలు తయారీపనులు

ABN, First Publish Date - 2023-01-10T09:21:47+05:30

స్థానిక పెరంబూర్‌ సమీపంలోని ఇంటిగ్రల్‌ కోచ్‌ ఫ్యాక్టరీ (ఐసిఎఫ్)లో స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో వందే భారత్‌ రైళ్లు(Vande Bharat Trains) రూపొందుతున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెరంబూర్‌(చెన్నై): స్థానిక పెరంబూర్‌ సమీపంలోని ఇంటిగ్రల్‌ కోచ్‌ ఫ్యాక్టరీ (ఐసిఎఫ్)లో స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో వందే భారత్‌ రైళ్లు(Vande Bharat Trains) రూపొందుతున్నాయి. ఇప్పటివరకు ఏడు వందే భారత్‌ రైళ్ల తయారీ పూర్తికాగా, ఢిల్లీ-వారణాసి, ఢిల్లీ-ఖత్రా, గాంధీ నగర్‌-ముంబై, ఢిల్లీ-యూనా, చెన్నై-మైసూర్‌, బిలా్‌సపూర్‌-నాగపూర్‌, హౌరా-న్యూ జబల్‌పురి మధ్య నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో, ఐసిఎ్‌ఫలో 8వ వందే భారత్‌ రైలు తయారీపనులు మరో రెండు, మూడు రోజుల్లో పూర్తికానున్నాయి. ఈ రైలు సికింద్రాబాద్‌-విజయవాడ మధ్య ఈ నెల మూడవ వారం నుంచి నడుపనున్నట్లు అధికారులు తెలిపారు.

Updated Date - 2023-01-10T09:21:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising