ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Tornado : 23 మందిని బలిగొన్న టోర్నడో

ABN, First Publish Date - 2023-03-26T00:55:40+05:30

రాకాసి సుడిగాలి(టోర్నడో) అమెరికాలోని మిసిసిప్పీ, అలబామా రాష్ట్రాలను అతలాకుతలం చేసింది. అమెరికా కాలమానం ప్రకారం శుక్రవారం సాయంత్రం గల్ఫ్‌ ఆఫ్‌ మెక్సికో నుంచి ప్రారంభమైన ఈ టోర్నడో ప్రభావం రెండు రాష్ట్రాల్లోనూ ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

అమెరికాలోని మిసిసిప్పీ, అలబామాలో ఘటన

వాషింగ్టన్‌, మార్చి 25: రాకాసి సుడిగాలి(టోర్నడో) అమెరికాలోని మిసిసిప్పీ, అలబామా రాష్ట్రాలను అతలాకుతలం చేసింది. అమెరికా కాలమానం ప్రకారం శుక్రవారం సాయంత్రం గల్ఫ్‌ ఆఫ్‌ మెక్సికో నుంచి ప్రారంభమైన ఈ టోర్నడో ప్రభావం రెండు రాష్ట్రాల్లోనూ 100 కిలోమీటర్ల దాకా కనిపించిందని అమెరికా జాతీయ వాతావరణ విభాగం వెల్లడించింది. ఈ టోర్నడో గంటకు 112 కిలోమీటర్ల వేగంతో సిల్వర్‌సిటీ, రోలింగ్‌ ఫోర్క్‌ నగరాల్లో విధ్వంసాన్ని సృష్టించింది. కడపటి వార్తలందేసరికి ఆయా ప్రాంతాల్లో 23 మంది మృతిచెందారని, డజన్ల కొద్దీ ప్రజల ఆచూకీ గల్లంతైందని అధికారులు వెల్లడించారు. రాకాసి సుడిగాలి ఏమాత్రం బలహీనపడడం లేదని, అలబామాలోని వినోనా, అమోరి నగరాలతోపాటు.. పలు ప్రాంతాలకు ఇంకా ముప్పు పొంచి ఉందంటూ హెచ్చరికలు జారీ చేశారు.

Updated Date - 2023-03-26T00:55:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising