ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఒడిశాలో పిడుగులకు 12 మంది బలి

ABN, First Publish Date - 2023-09-04T02:26:05+05:30

ఒడిశాలో శనివారం రాత్రి పిడుగులు బీభత్సం సృష్టించాయి. ఒడిశాలో 11 జిల్లాలో ఈ పిడుగుపాటుకు 12 మంది మృతి చెందారు.

సాలూరు రూరల్‌, సెప్టెంబరు 3: ఒడిశాలో శనివారం రాత్రి పిడుగులు బీభత్సం సృష్టించాయి. ఒడిశాలో 11 జిల్లాలో ఈ పిడుగుపాటుకు 12 మంది మృతి చెందారు. మరో 14 మంది గాయపడ్డారు. 8 పశువులు మృత్యువాత పడ్డాయని ఒడిశా స్పెషల్‌ రిలీఫ్‌ కమిషన్‌ ఆదివారం ప్రకటించింది. ఖుర్థా జిల్లాలో పిడుగుపాటుకు నలుగురు వ్యక్తులు మరణించగా మరో ముగ్గురు గాయపడ్డారు. బోలంగీర్‌లో ఇరువురు మరణించగా 8 మంది గాయపడ్డారు. అంగుల్‌, బోధ్‌, డెంకనాల్‌, గజపతి, జగత్సింగ్‌పూర్‌, పూరి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. అంగుల్‌, కటక్‌, గంజాంలో ఒక్కొక్కరు చొప్పు గాయపడ్డారు. గజపతి జిల్లాలో ఆరు పశువులు, కొంథమాల్‌ జిల్లాలో రెండు పశువులు మృత్యువాత పడ్డాయి.

Updated Date - 2023-09-04T02:26:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising