ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఔరంగజేబుపై నినాదాలంటూ తప్పుడు ప్రచారం!

ABN, First Publish Date - 2023-06-26T01:08:13+05:30

మహారాష్ట్రలో తాను నిర్వహించిన ర్యాలీలో కొంతమంది ఔరంగజేబుకు మద్దతుగా నినాదాలు చేసినట్లు కొన్ని వార్తా చానళ్లు తప్పుడు కథనాలు ప్రసారం చేస్తున్నాయని ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్‌ ఒవైసీ ఆరోపించారు.....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆ చానళ్లపై కేసు పెడతా: అసదుద్దీన్‌ ఒవైసీ

అమరావతి, జూన్‌ 25: మహారాష్ట్రలో తాను నిర్వహించిన ర్యాలీలో కొంతమంది ఔరంగజేబుకు మద్దతుగా నినాదాలు చేసినట్లు కొన్ని వార్తా చానళ్లు తప్పుడు కథనాలు ప్రసారం చేస్తున్నాయని ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్‌ ఒవైసీ ఆరోపించారు. ఆ చానళ్లపై చ ట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన ఆదివారం హెచ్చరించారు. ‘‘మీరు అబద్ధాలు ప్రసారం చేస్తున్నారు. ముస్లింలను ఎంతగా ద్వేషిస్తారు? మీపై కేసులు పెడతా’’ అని ఒవైసీ తెలిపారు. అంతకుముందు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఫడణవీస్‌ స్పందిస్తూ..‘‘రాష్ట్రంలోకి ఒక్కసారిగా ఔరంగజేబు కుమారులు ఎక్కడి నుంచి వచ్చారని ఆశ్చర్యంగా ఉంది. ఎవరి ఆదేశాల ప్రకారం ఎవరు ఆ నినాదాలు చేశారో త్వరలోనే తెలుస్తుంది’’ అని అన్నారు.

Updated Date - 2023-06-26T01:08:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising