ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రైవేటు రంగంలో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు?

ABN, First Publish Date - 2023-02-23T08:51:59+05:30

న్యాయ వ్యవస్థతో పాటు ప్రైవేటు రంగంలో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు రిజర్వేషన్లు కల్పించాలన్న

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాంగ్రెస్‌ ప్లీనరీ సబ్‌ కమిటీలో చర్చలు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 22(ఆంధ్రజ్యోతి): న్యాయ వ్యవస్థతో పాటు ప్రైవేటు రంగంలో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు రిజర్వేషన్లు కల్పించాలన్న డిమాండ్‌ను తెరమీదికి తీసుకొచ్చే దిశగా కాంగ్రెస్‌ అంతర్గత కమిటీల్లో చర్చలు జరుగుతున్నాయి. ఈ నెల 24 నుంచి రాయ్‌పూర్‌లో జరగనున్న ఆ పార్టీ ప్లీనరీలో పరిశీలించి, ఆమోదించడానికి ప్రతిపాదనలు సిద్ధం చేయడానికి అధిష్ఠానం పలు సబ్‌ కమిటీలను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. సామాజిక న్యాయం, సాధికారత సబ్‌ కమిటీలోని అనేక మంది సభ్యులు న్యాయ వ్యవస్థతో పాటు ప్రైవేటు రంగంలో రిజర్వేషన్‌ కల్పించే అంశాన్ని ప్రతిపాదించినట్లు సమాచారం. ఉపాధిహామీ పథకాన్ని పట్టణ పేదలకు కూడా అమలు చేస్తామని ప్లీనరీలో ఆమోదించాల్సిందిగా ప్రతిపాదనలు వచ్చాయి.

Updated Date - 2023-02-23T08:52:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising