మీరెన్ని దేశాలపై దాడి చేశారో గుర్తుచేసుకోండి
ABN, First Publish Date - 2023-06-27T01:51:20+05:30
భారత్‌లో మైనారిటీల హక్కుల గురించి అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా చేసిన వ్యాఖ్యలపై కౌంటర్ల పరంపర కొనసాగుతోంది.
ఒబామాకు రాజ్‌నాథ్, హర్దీప్, నక్వీ కౌంటర్
న్యూఢిల్లీ, జూన్ 26: భారత్‌లో మైనారిటీల హక్కుల గురించి అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా చేసిన వ్యాఖ్యలపై కౌంటర్ల పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్, అసోం సీఎం హిమంత బిశ్వశర్మ ఒబామాకు గట్టి కౌంటర్ ఇచ్చారు. తాజాగా కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, హర్దీ్‌పసింగ్ పూరి, కేంద్ర మాజీ మంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వీ దీనిపై స్పందించారు. ‘వసుదైక కుటుంబం’ అనే భారత తత్వాన్ని ఒబామా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందని రాజ్‌నాథ్ తేల్చిచెప్పారు. ఒబామా తన హయాంలో ఎన్ని ముస్లిం దేశాలపై దాడి చేశారో కూడా గుర్తు చేసుకోవాలని హితవు పలికారు.
Updated Date - 2023-06-27T01:51:20+05:30 IST