ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వ్యక్తో లేక సిద్ధాంతమో దేశాన్ని విడదీయలేవు

ABN, First Publish Date - 2023-02-16T01:39:42+05:30

ఒక వ్యక్తో లేక ఒక సిద్ధాంతమో దేశాన్ని ముక్కలు చేయలేవని రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌(ఆర్‌ఎ్‌సఎస్‌) చీఫ్‌ మోహన్‌ భాగవత్‌ అభిప్రాయపడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భాగవత్‌ వ్యాఖ్యలు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15: ఒక వ్యక్తో లేక ఒక సిద్ధాంతమో దేశాన్ని ముక్కలు చేయలేవని రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌(ఆర్‌ఎ్‌సఎస్‌) చీఫ్‌ మోహన్‌ భాగవత్‌ అభిప్రాయపడ్డారు. ఒక బహిరంగ సమావేశం వేదికగా ఆయన చేసిన తాజా వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ‘‘అనేక ఆలోచనలన్నింటినీ కలుపుకొని, అనేక వ్యవస్థల ఆధారంగా మంచిదేశాలనేవి ఎదుగుతాయి. ఒక వ్యక్తో, ఒక ఆలోచనో, బృందమో లేక సిద్ధాంతమో దేశాన్ని ముక్కలు చేయలేదు. అన్ని రకాల ఆలోచనలూ ఉండాలి’’ అని ఈ సందర్భంగా పేర్కొన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, ‘ఒకే జాతి, ఒకే ఎన్నికలు’ అన్న విధానాన్ని అవలంబించాలని భావిస్తుండగా, భాగవత్‌ తాజా వ్యాఖ్యలు.. ఆ వైఖరికి వ్యతిరేకంగా ఉన్నాయని పరిశీలకులు చెబుతున్నారు.

Updated Date - 2023-02-16T07:06:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising