ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Ooty: ఊటీలో పెరిగిన పర్యాటకుల రద్దీ

ABN, First Publish Date - 2023-01-17T07:44:38+05:30

నీలగిరి జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతం ఊటీ(Ooty)లో పర్యాటకుల రద్దీ విపరీతంగా పెరిగింది. పొంగల్‌ సందర్భంగా వరుస సెలవు దినాలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై, జనవరి 16 (ఆంధ్రజ్యోతి): నీలగిరి జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతం ఊటీ(Ooty)లో పర్యాటకుల రద్దీ విపరీతంగా పెరిగింది. పొంగల్‌ సందర్భంగా వరుస సెలవు దినాలు రావటంతో శుక్రవారం నుంచే ఊటీలో సందర్శకుల రద్దీ పెరిగింది. ఆదివారం నుంచి సోమవారం సాయంత్రం వరకూ ఊటీ బొటానికల్‌ పార్కు, అక్కడి ఫ్లవర్‌షోలను పర్యాటకులు తిలకించారు. పడవలో తిరిగేందుకు పోటీపడ్డారు. కున్నూరు సిమ్స్‌ పార్కు, కొత్తగిరి నెహ్రూ పార్కు, ముదుమలై పులుల అభయారణ్యం తదితర ప్రాంతాల్లోనూ సందర్శకుల తాకిడి అధికమైంది.

Updated Date - 2023-01-17T07:44:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising