ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అమెరికా నగరాలకు నిత్యానంద కుచ్చుటోపీ!

ABN, First Publish Date - 2023-03-18T03:03:11+05:30

భారత్‌ నుంచి పరారైన స్వయం ప్రకటిత స్వామీజీ నిత్యానంద, ‘యునైటెడ్‌ స్టేట్స్‌ ఆఫ్‌ కైలాస’ దేశం పేరిట అమెరికాలోని 30 నగరాలతో ‘సాంస్కృతిక భాగస్వామ్యం’ చేసుకోవడం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

న్యూయార్క్‌, మార్చి 17: భారత్‌ నుంచి పరారైన స్వయం ప్రకటిత స్వామీజీ నిత్యానంద, ‘యునైటెడ్‌ స్టేట్స్‌ ఆఫ్‌ కైలాస’ దేశం పేరిట అమెరికాలోని 30 నగరాలతో ‘సాంస్కృతిక భాగస్వామ్యం’ చేసుకోవడం అమెరికావ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కనీసం ఆ పేరుతో నగరం ఉందో లేదో కూడా చూడకుండా నగరాలన్నీ వరసగా నిత్యానంద ప్రతినిధుల మాటల్ని నమ్మేశాయంటూ ఫాక్స్‌ న్యూస్‌ విమర్శలు గుప్పించింది. ‘‘కైలాసతో ఈ ఏడాది జనవరి 12న నెవార్క్‌ నగరం ‘సోదరి నగరం’గా ఒప్పందం చేసుకుంది. రిచ్‌మండ్‌, వర్జీనియా, డైటన్‌, ఒహాయో, ఫ్లోరిడా వంటి పెద్ద నగరాలు కూడా ఇలాంటి ఒప్పందాల్ని చేసుకున్నాయి. యునైటెడ్‌ స్టేట్స్‌ ఆఫ్‌ కైలాస గురించి గూగుల్‌లో వెతికినా వివరాలు లభించేవి. కానీ అలాంటి ప్రయత్నాలేవీ అమెరికా నగరాలు చేయలేదు’’ అని ఫాక్స్‌ న్యూస్‌ సంస్థ వెల్లడించింది. ఇక.. ఒప్పందం చేసుకున్న నెవార్క్‌ నగర అధికారులు ఈ పరిణామంపై స్పందించారు. నిజం తెలిసిన వెంటనే ఒప్పందాన్ని రద్దు చేశామని విచారం వ్యక్తం చేశారు.

Updated Date - 2023-03-18T03:03:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising