ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

37 ఏళ్లనాటి అవినీతి కేసులో నవాజ్‌కు విముక్తి

ABN, First Publish Date - 2023-06-26T01:07:19+05:30

లాహోర్‌, జూన్‌ 25: అవినీతి కేసులో పాకిస్థాన్‌ మాజీ ప్రధాని నవాజ్‌ షరీ్‌ఫను నిర్దోషిగా ప్రకటిస్తూ లాహోర్‌లోని అకౌంటబిలిటీ కోర్టు తీర్పు చెప్పింది....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లాహోర్‌, జూన్‌ 25: అవినీతి కేసులో పాకిస్థాన్‌ మాజీ ప్రధాని నవాజ్‌ షరీ్‌ఫను నిర్దోషిగా ప్రకటిస్తూ లాహోర్‌లోని అకౌంటబిలిటీ కోర్టు తీర్పు చెప్పింది. 37 ఏళ్ల కిత్రం ఆయన పంజాబ్‌ సీఎంగా ఉన్నప్పుడు 6.75 ఎకరాల విలువైన ప్రభుత్వ భూమిని జియో మీడియా సంస్థ యజమాని మీర్‌ షకీర్‌ ఉల్‌ రహ్మన్‌కు లంచంగా ఇచ్చారంటూ నేషనల్‌ అకౌంటబిలిటీ బ్యూరో కేసు పెట్టింది. దురుద్దేశాలతోనే ఆ బ్యూరో కేసు పెట్టిందని షరీఫ్‌ తరఫు న్యాయవాది వాదించారు. ఈ నేపథ్యంలో నవాజ్‌ షరీ్‌ఫను నిర్దోషిగా ప్రకటిస్తూ శనివారం కోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో, నవాజ్‌ షరీఫ్‌ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి అవకాశం ఏర్పడింది. పనామా పేపర్ల కేసులో నవాజ్‌ షరీ్‌ఫపై 2018లో అనర్హత వేటు పడింది. ప్రస్తుతం ఆయన లండన్‌లో ప్రవాస జీవితం గడుపుతున్నారు.

Updated Date - 2023-06-26T01:07:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising