ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

metro line: అడయార్‌ నదిలో మెట్రోమార్గం పనులు

ABN, First Publish Date - 2023-01-31T10:34:12+05:30

స్థానిక గ్రీన్‌వేస్‌ రోడ్డు-అడయార్‌ మధ్య నది కింది భాగంలో మెట్రోరైలు(Metro Rail) మార్గం నిర్మాణ పనులు ఫిబ్రవరిలో ప్రారంభం కానున్నాయి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- సిద్ధమైన యంత్రాలు

పెరంబూర్‌(చెన్నై), జనవరి 30: స్థానిక గ్రీన్‌వేస్‌ రోడ్డు-అడయార్‌ మధ్య నది కింది భాగంలో మెట్రోరైలు(Metro Rail) మార్గం నిర్మాణ పనులు ఫిబ్రవరిలో ప్రారంభం కానున్నాయి. చెన్నై మెట్రోరైలు రెండో విడత ప్రాజెక్ట్‌లో రూ.61,843 కోట్లతో మూడు మార్గాల్లో 118.9 కి.మీ మేర మెట్రో రైలు మార్గం నిర్మాణ పనులు వివిధ దశల్లో ఉన్నాయి. మాధవరం నుంచి షోలింగనల్లూర్‌ వరకు 47 కి.మీ మేర నిర్మించే మెట్రో మార్గం గ్రీన్‌వేస్‌ రోడ్డు నుంచి అడయార్‌ నదిని దాటి అడయార్‌ డిపో మీదుగా వెళ్లనుంది. ఇందుకోసం అడయార్‌ నదిలోని పలు ప్రాంతాల్లో 40 మీటర్ల లోతులో పరిశోధన నిర్వహించి మట్టి స్వభావం గుర్తించారు. ఈ నది అడుగున సొరంగం తవ్వేందుకు ‘టన్నల్‌ బోరింగ్‌ యంత్రాలు’ సిద్ధం చేశారు. ఫిబ్రవరి 15 నుంచి పనులు ప్రారంభమయ్యే అవకాశముందని మెట్రోరైల్‌ లిమిటెడ్‌ అధికారుల సమాచారం.

Updated Date - 2023-01-31T10:34:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising