ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దేశాల అంతర్గత వ్యవహారాల్లో తలదూర్చడం పశ్చిమదేశాల దురలవాటు: జైశంకర్‌

ABN, First Publish Date - 2023-04-03T01:32:59+05:30

ఇతర దేశాల అంతర్గత వ్యవహారాలపై వ్యాఖ్యలు చేసే దురలవాటు పశ్చిమదేశాలకు ఉందని విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌ తీవ్రంగా విమర్శించారు. అలా వ్యాఖ్యలు చేసే

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

బెంగళూరు, ఏప్రిల్‌ 2: ఇతర దేశాల అంతర్గత వ్యవహారాలపై వ్యాఖ్యలు చేసే దురలవాటు పశ్చిమదేశాలకు ఉందని విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌ తీవ్రంగా విమర్శించారు. అలా వ్యాఖ్యలు చేసే హక్కును దేవుడు తమకు కల్పించాడని ఆ దేశాలు భావిస్తుంటాయన్నారు. కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ పార్లమెంటు సభ్యత్వం రద్దుపై జర్మనీ, అమెరికా దేశాల ప్రతినిధులు చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా మంత్రి ప్రస్తావించారు. అలాగే, ఎన్నికల్లో ఉచితాల సంస్కృతిని జైశంకర్‌ తీవ్రంగా తప్పుబట్టారు. ‘ఢిల్లీలో ఉన్న కొందరు ఈ ఉచితాల సంస్కృతికి మాస్టర్లు’ అని విమర్శించారు. వారికి వనరులను అభివృద్ధి చేసే బాధ్యత లేకపోవడం వల్లే ఉచిత హామీలు ఇస్తున్నారని విమర్శించారు.

Updated Date - 2023-04-03T01:32:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising