ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Amitabh: అమితాబ్‌కు గాయాలు

ABN, First Publish Date - 2023-03-07T02:26:56+05:30

ప్రభాస్‌ హీరోగా నటిస్తున్న ‘ప్రాజెక్ట్‌ కె’ సినిమా షూటింగ్‌లో బిగ్‌ బి అమితాబ్‌ బచ్చన్‌ గాయపడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

‘ప్రాజెక్ట్‌ కె’ చిత్రీకరణలో ప్రమాదం

దెబ్బ తిన్న పక్కటెముక మృదులాస్థి!

ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స

హైదరాబాద్‌ సిటీ, మార్చి 6 (ఆంధ్రజ్యోతి): ప్రభాస్‌ హీరోగా నటిస్తున్న ‘ప్రాజెక్ట్‌ కె’ సినిమా షూటింగ్‌లో బిగ్‌ బి అమితాబ్‌ బచ్చన్‌ గాయపడ్డారు. ఈ సినిమా షూటింగ్‌లో భాగంగా గత శుక్రవారం ఒక యాక్షన్‌ సన్నివేశాన్ని చిత్రీకరిస్తుండగా ప్రమాదం జరిగింది. వెంటనే అమితాబ్‌ను గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. అనంతరం ఆయన ముంబైకి వెళ్లిపోయారు. తన పక్కటెముక మృదులాస్థి దెబ్బతిందని, కండరాల్లో చీలిక ఏర్పడిందని అమితాబ్‌ తన బ్లాగ్‌ద్వారా వెల్లడించారు. కాగా.. ఈ ప్రమాదంలో బిగ్‌ బితో పాటు మరికొందరు యూనిట్‌ సభ్యులు కూడా గాయపడ్డారని, వారికి కూడా చికిత్స కొనసాగుతోందని సమాచారం.

Updated Date - 2023-03-07T02:26:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising