ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సిద్దరామయ్యను నిర్లక్ష్యం చేస్తే కాంగ్రె్‌సకు ఏపీ గతే

ABN, First Publish Date - 2023-04-03T01:34:46+05:30

ప్రతిపక్షనేత సిద్దరామయ్యను నిర్లక్ష్యం చేస్తే కర్ణాటకలో కాంగ్రెస్‌ పార్టీకి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో పట్టిన దుస్థితే వస్తుందని శ్రీనివాసపుర ఎమ్మెల్యే రమేశ్‌కుమార్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

బెంగళూరు, ఏప్రిల్‌ 2 (ఆంధ్రజ్యోతి): ప్రతిపక్షనేత సిద్దరామయ్యను నిర్లక్ష్యం చేస్తే కర్ణాటకలో కాంగ్రెస్‌ పార్టీకి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో పట్టిన దుస్థితే వస్తుందని శ్రీనివాసపుర ఎమ్మెల్యే రమేశ్‌కుమార్‌ అభిప్రాయపడ్డారు. సిద్దరామయ్య కోలారులో పోటీ చేయకుంటే కాంగ్రెస్‌ పార్టీ జిల్లాలో మునిగిపోతుందన్నారు. దీనిపై రాహుల్‌గాంధీకి సమగ్రంగా వివరించాల్సి ఉందన్నారు. ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా సిద్దరామయ్యను మరోసారి ప్రతిపక్షనేతగానే కూర్చోబెట్టాల్సి ఉంటుందని హెచ్చరించారు.

Updated Date - 2023-04-03T01:34:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising