ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Hoysala temples : హొయసళ ఆలయాలకు యునెస్కో గుర్తింపు

ABN, First Publish Date - 2023-09-20T03:39:56+05:30

కర్ణాటకలో శిల్ప సౌందర్యానికి ఖ్యాతి గడించిన హొయసళ కాలంనాటి పురాతన దేవాలయాలు యునెస్కో వారసత్వ జాబితాలో చోటు సంపాదించుకున్నాయి. హాసన్‌ జిల్లాలోని బేళూరు

బెంగళూరు, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి): కర్ణాటకలో శిల్ప సౌందర్యానికి ఖ్యాతి గడించిన హొయసళ కాలంనాటి పురాతన దేవాలయాలు యునెస్కో వారసత్వ జాబితాలో చోటు సంపాదించుకున్నాయి. హాసన్‌ జిల్లాలోని బేళూరు చెన్నకేశవవస్వామి ఆలయం, హళేబీడు, మైసూరు జిల్లా సోమనాథపురలోని కేశవ ఆలయాలను ఈ జాబితాలో చేర్చారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ.. భారత్‌కు యునెస్కో శుభాకాంక్షలు తెలిపింది. వాస్తవానికి హోయసళకు గుర్తింపునిచ్చే అంశం 2014 నుంచి యునెస్కో పరిశీలనలో ఉంది. యునెస్కో నిర్ణయం పట్ల ప్రధాని మోదీ తదితరులు తమ హర్షం ప్రకటించారు.

Updated Date - 2023-09-20T03:40:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising