ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాష్ట్రాలూ ప్రభుత్వ పాత వాహనాలను తుక్కు చేయాలి

ABN, First Publish Date - 2023-02-02T02:28:52+05:30

పదిహేనేళ్ల జీవితకాలం పూర్తయిన ప్రభుత్వ వాహనాలను అన్నింటినీ తుక్కు కింద మార్చేయాలని నిర్ణయం తీసుకున్న

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: పదిహేనేళ్ల జీవితకాలం పూర్తయిన ప్రభుత్వ వాహనాలను అన్నింటినీ తుక్కు కింద మార్చేయాలని నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం తాజాగా బడ్జెట్లో ఆ కార్యక్రమానికి ‘కొరత లేకుండా’ నిధులు కేటాయించింది. రాష్ట్రాలను కూడా తన బాటలోనే పాత ప్రభుత్వ వాహనాలు మొత్తాన్ని తుక్కుగా మార్చాలని సూచించింది. గత డిసెంబరులోనే పాత వాహనాలను తుక్కుగా మార్చేందుకు చొరవ తీసుకొనే రాష్ట్రాలను ప్రోత్సహించేందుకు రూ.2000 కోట్లు ఇస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటింది. తీసేసిన వాహనాల స్థానం లో ఎలక్ర్టిక్‌ వాహనాలను వాడతారు. కేంద్ర ప్రభుత్వం చొరవ నేపథ్యంలో ఈ రంగంలో అదనంగా రూ.35 వేల కోట్ల పెట్టుబడులు వస్తాయని భావిస్తున్నారు.

Updated Date - 2023-02-02T02:28:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising