ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

మధ్యప్రదేశ్‌లో యువతిపై గ్యాంగ్‌ రేప్‌

ABN, First Publish Date - 2023-07-17T01:19:12+05:30

యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డ నలుగురు యువకులు, ఆమె మైనర్‌ సోదరిని కూడా లైంగిక వేధింపులకు గురిచేశారు. నిందితుల్లో అధికార బీజేపీ నేత కుమారుడు కూడా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నలుగురు నిందితుల్లో బీజేపీ నేత కొడుకు

భోపాల్‌, జూలై16: యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డ నలుగురు యువకులు, ఆమె మైనర్‌ సోదరిని కూడా లైంగిక వేధింపులకు గురిచేశారు. నిందితుల్లో అధికార బీజేపీ నేత కుమారుడు కూడా ఉన్నాడు. మధ్యప్రదేశ్‌లోని దతియా జిల్లాలో ఈ దారుణం జరిగింది. ఈ క్రమంలోనే బాధితురాలు ఆత్మహత్యాయత్నం చేసింది. తమపై జరిగిన దారుణంపై యువతి సోదరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. హోంమంత్రి నరోత్తమ్‌ మిశ్రా ప్రాతినిధ్యం వహిస్తున్న దతియా అసెంబ్లీ నియోజకవర్గంలోనే ఈ దారుణం జరగడంపై రాజకీయం దుమారం రేగుతోంది.

Updated Date - 2023-07-17T01:19:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising