ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గూగుల్‌లో ‘ఫ్రీ స్నాక్స్‌’ బంద్‌!

ABN, First Publish Date - 2023-04-03T01:47:18+05:30

ఖర్చులను తగ్గించుకోవడం కోసమని గూగుల్‌ సంస్థ ఆశ్చర్యకరమైన నిర్ణయం తీసుకుంది. తమ ఉద్యోగులకు పనివేళల్లో ఇచ్చే ఉచిత స్నాక్స్‌ను ఇక నుంచి ఇవ్వకూడదని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 2: ఖర్చులను తగ్గించుకోవడం కోసమని గూగుల్‌ సంస్థ ఆశ్చర్యకరమైన నిర్ణయం తీసుకుంది. తమ ఉద్యోగులకు పనివేళల్లో ఇచ్చే ఉచిత స్నాక్స్‌ను ఇక నుంచి ఇవ్వకూడదని నిర్ణయించింది. ఈ మేరకు కంపెనీ చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌ రుత్‌ పోరట్‌ శుక్రవారం ఉద్యోగులకు లేఖ రాశారు. ఆఫీసుల్లోని మైక్రో కిచెన్లను మూసివేస్తామన్నారు. ఉద్యోగులు తమ వ్యక్తిగత అవసరాల కోసం ల్యాప్‌టా్‌పలు కొనుగోలు చేయడానికి కూడా ఇక నుంచి కంపెనీ నిధులు కేటాయించబోదని తెలిపారు. ఖర్చుల తగ్గింపులో భాగంగా కొత్త ఉద్యోగుల నియామక ప్రక్రియ కూడా నెమ్మదిగానే ఉంటుందని ఆమె పేర్కొన్నారు. అయితే, ఈ ప్రోత్సాహకాల కుదింపు అనేది ఆఫీసులు ఉన్న ప్రాంతాలు, అక్కడి వసతులను బట్టి మారుతుందని పోరట్‌ చెప్పారు.

Updated Date - 2023-04-03T01:47:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising