ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌పై ఎల్‌సీఏ, మిగ్‌-29 తొలి ల్యాండింగ్‌

ABN, First Publish Date - 2023-02-07T03:14:43+05:30

భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ విమాన వాహక యుద్ధ నౌక ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ పూర్తిస్థాయిలో పనిచేసే దిశగా కీలక ముందడుగు వేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ విమాన వాహక యుద్ధ నౌక ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ పూర్తిస్థాయిలో పనిచేసే దిశగా కీలక ముందడుగు వేసింది. నేవీ అవసరాల కోసం రూపొందించిన ఎల్‌సీఏ (లైట్‌ కాంబాట్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌), మిగ్‌-29కే యుద్ధ విమానాలు ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ సువిశాలమైన డెక్‌పై సోమవారం తొలిసారి విజయవంతంగా ల్యాండ్‌ అయ్యాయి. ఈ యుద్ధనౌకపై వింగ్‌ ఎయిర్‌క్రాఫ్ట్స్‌ ల్యాండ్‌ కావడం ఇదే తొలిసారి. - న్యూఢిల్లీ

Updated Date - 2023-02-07T03:14:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising