ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్వేష ప్రసంగాల అంతం ప్రభుత్వాల విధి: సుప్రీం

ABN, First Publish Date - 2023-02-07T03:10:54+05:30

దేశంలో విద్వేష పూరిత ప్రసంగాలు కొనసాగుతుండడాన్ని సోమవారం సుప్రీంకోర్టు తీవ్రంగా విమర్శించింది. లౌకిక దేశంలో ఇలాంటి వాటికి చోటులేదని తెలిపింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 6: దేశంలో విద్వేష పూరిత ప్రసంగాలు కొనసాగుతుండడాన్ని సోమవారం సుప్రీంకోర్టు తీవ్రంగా విమర్శించింది. లౌకిక దేశంలో ఇలాంటి వాటికి చోటులేదని తెలిపింది. ‘‘మతాన్ని ఆధారం చేసుకొని విద్వేషపూరిత నేరాలు చేస్తామంటే లౌకిక రాజ్యంలో కుదరదు. అలాంటివాటిని కూకటి వేళ్లతో పెకిలించాలి. ప్రభుత్వాలకు సంకల్పం ఉంటే వాటి అంతును చూడాలి. విద్వేష ప్రసంగాలు లేకుండా చూడడమే ప్రభుత్వాల ప్రాథమిక కర్తవ్యం కావాలి’’ అని వ్యాఖ్యానించింది. తాను విద్వేషపూరిత దాడికి గురయ్యానని పేర్కొంటూ నోయిడాకు చెందిన 62 ఏళ్ల కజీం అహ్మద్‌ షేర్వాణి దాఖలు చేసిన వ్యాజ్యం విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.

Updated Date - 2023-02-07T03:10:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising