ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దుర్గం చిన్నయ్యను శిక్షించాలి: శేజల్‌

ABN, First Publish Date - 2023-06-05T03:16:45+05:30

తనను మానసికంగా, లైంగికంగా వేధిస్తున్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ దుర్గం చిన్నయ్యను, ఆయన అనుచరులను శిక్షించాలని ఆరిజన్‌...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ, జూన్‌ 4 (ఆంధ్రజ్యోతి): తనను మానసికంగా, లైంగికంగా వేధిస్తున్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ దుర్గం చిన్నయ్యను, ఆయన అనుచరులను శిక్షించాలని ఆరిజన్‌ డెయిరీ యాజమాని బోడపాటి శేజల్‌ డిమాండ్‌ చేశారు. ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ మూడు రోజుల క్రితం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ఆమె ఆత్మహత్యాయత్నం చేసిన విషయం తెలిసిందే. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శేజల్‌ ఆదివారం ఓ వీడియో విడుదల చేశారు. దుర్గం చిన్నయ్య, ఆయన అనుచరులపై కేసు నమోదు చేయాలని, వారిని శిక్షించి తనకు న్యాయం చేయాలని ఆమె డిమాండ్‌ చేశారు.

Updated Date - 2023-06-05T03:16:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising