ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

నేను బతకనేమో.. కొడుకు జాగ్రత్త..!!

ABN, First Publish Date - 2023-09-18T02:03:44+05:30

నేను బతక్కపోవచ్చు. ఒక వేళ ఈ గాయాలతో నేను చనిపోతే మన కొడుకుని జాగ్రత్తగా చూసుకో..’’

ఉగ్రదాడిలో మరణించిన డీఎస్పీ భట్‌

ఆఖరి మాటలు.. భార్యకు వీడియోకాల్‌

న్యూఢిల్లీ, సెప్టెంబరు 17: ‘‘నేను బతక్కపోవచ్చు. ఒక వేళ ఈ గాయాలతో నేను చనిపోతే మన కొడుకుని జాగ్రత్తగా చూసుకో..’’ దేశం కోసం ప్రాణాలర్పించిన ఓ పోలీసు అధికారి తుది శ్వాస విడిచేముందు తన భార్యకు చెప్పిన మాటలివి. జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌ జిల్లా ఎన్‌కౌంటర్లలో పాల్గొన్న జమ్మూకశ్మీర్‌ డీఎస్పీ హుమయూన్‌ భట్‌ ఉగ్రవాదుల దాడిలో తీవ్రంగా గాయపడి మరణించారు. హుమయూన్‌కు భార్య ఫాతిమా, నెల రోజుల వయస్సు ఉన్న కొడుకు ఉన్నారు. అయితే, ఆయన చనిపోవడానికి కాసేపటి ముందు తన తండ్రి, మాజీ ఐజీ హసన్‌ భట్‌కు ఫోన్‌ చేసి తీవ్రంగా గాయపడ్డానని, కానీ ఆందోళన చెందాల్సిన పని లేదని ధైర్యం చెప్పారు. అనంతరం భార్య ఫాతిమాకు వీడియోకాల్‌ చేసి.. కొడుకును జాగ్రత్తగా చూసుకోమన్నారు. ఆ కొద్దిసేపటికే ప్రాణం వదిలారు.

Updated Date - 2023-09-18T02:03:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising