ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Donald Trump: వచ్చే వారం నన్ను అరెస్టు చేస్తారు!

ABN, First Publish Date - 2023-03-19T01:19:42+05:30

వచ్చే వారంలో తనను పోలీసులు అరెస్టు చేస్తారని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తాజాగా ఆరోపించారు. ఈ మేరకు తనకు మానహటన్‌ జిల్లా అటార్నీ కార్యాలయం నుంచి సమాచా రం ఉందని తన ‘ట్రూత్‌ సోషల్‌’ ఖాతాలో ఆయన వెల్లడించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్‌ ఆరోపణ

వాషింగ్టన్‌, మార్చి 18: వచ్చే వారంలో తనను పోలీసులు అరెస్టు చేస్తారని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తాజాగా ఆరోపించారు. ఈ మేరకు తనకు మానహటన్‌ జిల్లా అటార్నీ కార్యాలయం నుంచి సమాచా రం ఉందని తన ‘ట్రూత్‌ సోషల్‌’ ఖాతాలో ఆయన వెల్లడించారు. ‘‘రిపబ్లికన్‌ పార్టీకి చెందిన అభ్యర్థి, దేశ మాజీ అధ్యక్షుడిని వచ్చే మంగళవారం అరె స్టు చేయనున్నారు. ఒకవేళ అదే జరిగితే నిరసనలు చేయండి. దేశాన్ని వెనక్కి తీసుకోండి’’ అని నిరసనకారులకు ఆయన పిలుపునిచ్చారు. 2016లో అధ్యక్ష అభ్యర్థిగా ఉన్న సమయంలో ఒక నీలిచిత్రాల నటికి చేసిన చెల్లింపుల విషయంలోనే ఆయన్ను అరెస్టు చేయనున్నట్లు మానహటన్‌ జిల్లా అటార్నీ కార్యాలయ వర్గాలు చెబుతున్నాయి.

Updated Date - 2023-03-19T01:19:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising