ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

తీస్తా సీతల్వాడ్‌ డిశ్చార్జి పిటిషన్‌ తిరస్కరణ

ABN, First Publish Date - 2023-07-21T03:25:44+05:30

గుజరాత్‌ అల్లర్ల కేసులో నకిలీ సాక్ష్యాధారాలను సృష్టించి అమాయకులను వేధిస్తున్నారన్న ఆరోపణలతో నమోదైన కేసు నుంచి తన పేరును

అహ్మదాబాద్‌, జూలై 20: గుజరాత్‌ అల్లర్ల కేసులో నకిలీ సాక్ష్యాధారాలను సృష్టించి అమాయకులను వేధిస్తున్నారన్న ఆరోపణలతో నమోదైన కేసు నుంచి తన పేరును తొలగించాలంటూ ప్రముఖ హక్కుల కార్యకర్త తీస్తా సీతల్వాడ్‌ వేసిన డిశ్చార్జి పిటిషన్‌ను అహ్మదాబాద్‌ కోర్టు తిరస్కరించింది. అంతే కాదు.. సోమవారం నుంచి (జూలై 24) ఈ కేసు విచారణ ప్ర క్రియకు సిద్ధంగా ఉండాలని డిఫెన్స్‌, ప్రాసిక్యూషన్‌ వర్గాలకు అదనపు సెషన్స్‌ జడ్జి ఏఆర్‌ పటేల్‌ సూచించారు. ఈ కేసులోనే బుధవారం సుప్రీంకోర్టు సీతల్వాడ్‌కు పూర్తిస్థాయి బెయిల్‌ మంజూరు చేసిన సంగతి తెలిసిందే.

Updated Date - 2023-07-21T03:25:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising