ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాహుల్‌ పాస్‌పోర్టుకు ఢిల్లీ కోర్టు ఎన్‌వోసీ

ABN, First Publish Date - 2023-05-27T04:05:22+05:30

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీకి ఢిల్లీ కోర్టులో ఊరట లభించింది. పాస్‌పోర్టు వ్యవహారానికి సంబంధించి ఢిల్లీ కోర్టు నిరభ్యంతర పత్రం(ఎన్‌వోసీ) జారీ చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీకి ఢిల్లీ కోర్టులో ఊరట లభించింది. పాస్‌పోర్టు వ్యవహారానికి సంబంధించి ఢిల్లీ కోర్టు నిరభ్యంతర పత్రం(ఎన్‌వోసీ) జారీ చేసింది. అయితే, రాహులగాంధీ కోరుకున్నట్టు 10 ఏళ్ల సమయానికి కాకుండా కేవలం మూడేళ్లకు, అదికూడా ఆర్డినరీ పాస్‌పోర్టుకు మాత్రమే అనుమతి ఇచ్చింది. పరువు నష్టం కేసులో రెండేళ్ల శిక్ష పడి, పార్లమెంటు సభ్యత్వాన్ని కోల్పోయిన నేపథ్యంలో రాహుల్‌గాంధీ తన డిప్లొమాటిక్‌ పాస్‌పోర్టును సరెండర్‌ చేశారు. మరోవైపు, నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో రాహుల్‌గాంధీ నిందితుడిగా ఉన్నందున ఆయన పాస్‌పోర్టు పొందేందుకు ఎన్‌వోసీ అవసరమైంది. ఈ నేపథ్యంలోనే ఆయన కోర్టును ఆశ్రయించారు.

Updated Date - 2023-05-27T04:05:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising