ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

సీయూఈటీ యూజీ ఫలితాలు విడుదల

ABN, First Publish Date - 2023-07-16T02:41:08+05:30

ఉమ్మడి విశ్వవిద్యాలయాల ప్రవేశ పరీక్ష(సీయూఈటీ) అండర్‌ గ్రాడ్యుయేట్‌ ఫలితాలు శనివారం విడుదలయ్యాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ, జూలై 15: ఉమ్మడి విశ్వవిద్యాలయాల ప్రవేశ పరీక్ష(సీయూఈటీ) అండర్‌ గ్రాడ్యుయేట్‌ ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. సీయూఈటీ రెండో ఎడిషన్‌ పరీక్షకు మొత్తం 11.11 లక్షల మంది హాజరుకాగా వారిలో 22 వేల మంది 100 పర్సెంటైల్‌ సాధించారు. అత్యధికంగా ఇంగ్లి్‌షలో 5,685 మంది విద్యార్థులు వందశాతం స్కోరు సాధించగా.. బయాలజీ/బయోటెక్నాలజీ/బయోకెమిస్ట్రీలో 4,850 మంది, ఎకనామిక్స్‌లో 2,836 మంది వందశాతం స్కోరు సాధించారు.

Updated Date - 2023-07-16T02:41:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising