ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విదేశాల్లో భారత రాజకీయాలపై విమర్శలా?

ABN, First Publish Date - 2023-06-11T02:50:37+05:30

విదేశీ గడ్డపై భారత రాజకీయాల గురించి విమర్శించడం ఏ నాయకుడికైనా తగదు. ఈ విషయంలో మీ పూర్వీకులను చూసైనా నేర్చుకోండి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

● రాహుల్‌ బాబా.. ఇది ఏ నాయకుడికైనా తగదు: అమిత్‌ షా

పటాన్‌, జూన్‌ 10: ‘‘విదేశీ గడ్డపై భారత రాజకీయాల గురించి విమర్శించడం ఏ నాయకుడికైనా తగదు. ఈ విషయంలో మీ పూర్వీకులను చూసైనా నేర్చుకోండి. మిమ్మల్ని ప్రజలు గమనిస్తున్నారని తెలుసుకోండి’’ అంటూ కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌ గాంధీపై విమర్శలు ఎక్కుపెట్టారు. గుజరాత్‌లోని పటాన్‌ జిల్లా సిధ్‌పూర్‌లో శనివారం బహిరంగ సభలో ప్రసంగిస్తూ.. ‘‘దేశభక్తులు మన దేశ రాజకీయాలపై ఇక్కడే మాట్లాడతారు. కానీ, విదేశాలకు విహార యాత్రకు వెళ్లే రాహుల్‌ బాబా మాత్రం మోదీ ప్రభుత్వంపై అక్కడ విమర్శలు చేస్తారు’’ అంటూ మండిపడ్డారు. మోదీ కావాలా? గాంధీ (రాహుల్‌) కావాలా? తేల్చుకోవాలని పిలుపునిచ్చారు.


Updated Date - 2023-06-11T02:50:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising