ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రోడ్డు ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయండి

ABN, First Publish Date - 2023-05-18T03:26:49+05:30

తెలంగాణ రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న రహదారుల పనులను త్వరగా పూర్తి చేయాలని జాతీయ రహదారులు, ఉపరితల రవాణ శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీని కేంద్ర

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీకి కిషన్‌రెడ్డి వినతి

న్యూఢిల్లీ, మే 17 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న రహదారుల పనులను త్వరగా పూర్తి చేయాలని జాతీయ రహదారులు, ఉపరితల రవాణ శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి కోరారు. బుధవారం ఢిల్లీలో గడ్కరీ నివాసంలో ఆయనను కలిసిన కిషన్‌రెడి.... రాష్ట్రంలో జరుగుతున్న రహదారుల నిర్మాణ పురోగతి, కొత్త ప్రాజెక్టులు తదితర అంశాలపై చర్చించారు. నిర్మాణంలో ఉన్న రహదారి ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు.. కేంద్ర మాజీ మంత్రి షానవాజ్‌ హుస్సేన్‌, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని ఆయన నివాసంలో కలుసుకున్నారు. బిహార్‌లోని విక్రమశిల మహావిహార విశ్వవిద్యాలయానికి సంబంధించిన వివిధ పనులు చేపట్టాలని కిషన్‌రెడ్డికి వినతిపత్రం సమర్పించారు.

Updated Date - 2023-05-18T03:26:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising