ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మానవ హక్కుల పర్యవేక్షణకు కమిటీ

ABN, First Publish Date - 2023-02-06T00:38:07+05:30

మానవ హక్కుల సంబంధిత సమస్యల పర్యవేక్షణ కోసం హోం వ్యవహరాలు, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖల నేతృత్వంలో కేంద్రప్రభుత్వం తాజాగా ఒక అంతర్‌మంత్రివర్గ(ఇంటర్‌మినిస్టీరియల్‌) కమిటీని ఏర్పాటు చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 5: మానవ హక్కుల సంబంధిత సమస్యల పర్యవేక్షణ కోసం హోం వ్యవహరాలు, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖల నేతృత్వంలో కేంద్రప్రభుత్వం తాజాగా ఒక అంతర్‌మంత్రివర్గ(ఇంటర్‌మినిస్టీరియల్‌) కమిటీని ఏర్పాటు చేసింది. ఐక్యరాజ్యసమితి మానవహక్కుల మండలి(యూఎన్‌హెచ్‌ఆర్‌సీ) చేపట్టే యూనివర్సల్‌ పిరియాడిక్‌ రివ్యూ(యూపీఆర్‌) చేసే సూచనల అమలును కూడా ఈ కమిటీ పర్యవేక్షిస్తుందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తాజాగా తెలిపాయి. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ నెల 3న కమిటీకి సంబంధించి ఓ గెజిట్‌ నోటిఫికేషన్‌ను సైతం విడుదల చేసింది.

Updated Date - 2023-02-06T00:38:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising