ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

బిల్లుకు బీఆర్‌ఎస్‌ మద్దతు: కేకే

ABN, First Publish Date - 2023-09-20T04:11:19+05:30

మహిళా బిల్లు కోసం ఎమ్మెల్సీ కవితనే కాదు ఎందరో పోరాడారని, మహిళా నాయకురాలిగా ఆమె కూడా ఉద్యమిస్తారని

న్యూఢిల్లీ, సెప్టెంబరు 19(ఆంధ్రజ్యోతి): మహిళా బిల్లు కోసం ఎమ్మెల్సీ కవితనే కాదు ఎందరో పోరాడారని, మహిళా నాయకురాలిగా ఆమె కూడా ఉద్యమిస్తారని బీఆర్‌ఎస్‌ పార్లీమెంటరీ పార్టీ నేత, ఎంపీ కె.కేశవరావు అన్నారు. బీఆర్‌ఎస్‌ మొత్తం పోరాడిందని చెప్పారు. మహిళా బిల్లుకు పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందని తెలిపారు. అయితే, బీసీలకు ప్రాతినిధ్యం కల్పించాలని డిమాండ్‌ చేశారు. పార్టీ ఏదైనా.. పెత్తనం ఉన్నచోట బీసీలను అణచివేస్తున్నారని, బీసీలకు సీట్ల కేటాయింపు విషయంలో అన్ని పార్టీలు ఒకే వైఖరితో ఉన్నాయని పేర్కొన్నారు. కొన్ని పార్టీలు బీసీలకు వ్యతిరేకంగా ఉన్నాయని, తమ పార్టీ మాత్రం కొంత మెరుగ్గా ఉందని అన్నారు.

Updated Date - 2023-09-20T04:11:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising