ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ట్విటర్‌కు పోటీగా బ్లూస్కై!

ABN, First Publish Date - 2023-03-02T01:37:57+05:30

ట్విటర్‌ సహ వ్యవస్థాపకుడు, మాజీ సీఈఓ జాక్‌ డోర్సీ సామాజిక మాధ్యమ రంగంలోకి మళ్లీ ప్రవేశించారు. ట్విటర్‌కు పోటీగా ‘బ్లూస్కై’ అనే కొత్త యాప్‌ను ఆయన యాపిల్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

కాలిఫోర్నియా, మార్చి 1: ట్విటర్‌ సహ వ్యవస్థాపకుడు, మాజీ సీఈఓ జాక్‌ డోర్సీ సామాజిక మాధ్యమ రంగంలోకి మళ్లీ ప్రవేశించారు. ట్విటర్‌కు పోటీగా ‘బ్లూస్కై’ అనే కొత్త యాప్‌ను ఆయన యాపిల్‌ యాప్‌ స్టోర్‌లో తీసుకొచ్చారు. అయితే.. ప్రస్తుతం ఇది ప్రయోగ దశలోనే ఉన్నట్లు తెలుస్తోంది. బీటా వెర్షన్‌ను తాత్కాలికంగా లాంచ్‌ చేశామని, పరిశీలన అనంతరం త్వరలోనే పూర్తిస్థాయిలోనే యాప్‌ను అందుబాటులోకి తీసుకొస్తామని సంస్థ వర్గాలు చెబుతున్నాయి. బ్లూస్కైలో 256 అక్షరాల పరిమితితో వినియోగదారులు పోస్టులు పెట్టొచ్చు.

Updated Date - 2023-03-02T01:37:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!