ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

X : ‘ఎక్స్‌’లో ఆడియో, వీడియో కాల్స్‌

ABN, First Publish Date - 2023-09-01T00:45:07+05:30

మైక్రోబ్లాగింగ్‌ ప్లాట్‌ఫాం ఎక్స్‌(గతంలో ట్విటర్‌)ను మరింత విస్తరిస్తున్నట్లు ఆ సంస్థ అధినేత ఈలాన్‌ మస్క్‌

త్వరలో అందుబాటులోకి సేవలు: మస్క్‌

వాషింగ్టన్‌, ఆగస్టు 31: మైక్రోబ్లాగింగ్‌ ప్లాట్‌ఫాం ఎక్స్‌(గతంలో ట్విటర్‌)ను మరింత విస్తరిస్తున్నట్లు ఆ సంస్థ అధినేత ఈలాన్‌ మస్క్‌ వెల్లడించారు. త్వరలో ఎక్స్‌ ద్వారా ఆడియో, వీడియో కాల్స్‌ చేసుకునే సౌలభ్యాన్ని అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. ఇందుకోసం ఫోన్‌ నంబర్‌ అవసరం ఉండదని పేర్కొన్నారు. ‘‘ఆండ్రాయిడ్‌, ఐవోఎస్‌, మ్యాక్‌, పీసీల్లో ఈ ఫీచర్‌ను తీసుకువస్తున్నాం. ఈ సేవల్లోని ఫీచర్లన్నీ ప్రత్యేకంగా ఉంటాయి’’ అని ఆయన ఎక్స్‌ వేదికగా పేర్కొన్నారు.

Updated Date - 2023-09-01T00:45:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising