ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కైలాసదేశం పౌరసత్వానికి అప్లై చేసుకోండి

ABN, First Publish Date - 2023-03-05T01:11:04+05:30

తాను సృష్టించిన ‘కైలాస దేశం’లో పౌరసత్వం కావాలంటే వెంటనే దరఖాస్తు చేసుకోవాలంటూ వివాదాస్పద స్వామి నిత్యానంద ప్రకటించారు. ఇటీవల జెనీవాలో జరిగిన..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

వివాదాస్పద స్వామి నిత్యానంద పిలుపు

చెన్నై, మార్చి 4(ఆంధ్రజ్యోతి): తాను సృష్టించిన ‘కైలాస దేశం’లో పౌరసత్వం కావాలంటే వెంటనే దరఖాస్తు చేసుకోవాలంటూ వివాదాస్పద స్వామి నిత్యానంద ప్రకటించారు. ఇటీవల జెనీవాలో జరిగిన ఐక్యరాజ్య సమితి సమావేశంలో కైలాస దేశం తరఫున మహిళా ప్రతినిధులు పాల్గొనడంతో, తమ దేశాన్ని ఐరాస గుర్తించినట్లయిందని పేర్కొన్న నిత్యానంద హర్షం వ్యక్తం చేశారు. కైలాస దేశం పౌరసత్వం కోసం ఠీఠీఠీ.జ్చుజీజ్చూట్చ.ౌటజ/్ఛఛిజ్టీజ్డ్ఛీుఽ అనే వెబ్‌సైట్‌కు దరఖాస్తులు పంపాలని శనివారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.

Updated Date - 2023-03-05T01:11:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising