ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కర్ణాటకలో కొత్త రికార్డు

ABN, First Publish Date - 2023-05-12T03:08:01+05:30

కర్ణాటక ఎన్నికల్లో పోలింగ్‌ శాతం రికార్డు సృష్టించినట్టు ఆ రాష్ట్ర ఎన్నికల సంఘం గురువారం ప్రకటించింది. సవరించిన పోలింగ్‌ శాతాన్ని ఈసీ గురువారం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

73.19% పోలింగ్‌ నమోదు: ఈసీ

రేపు ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి

బెంగళూరు, మే 11(ఆంధ్రజ్యోతి): కర్ణాటక ఎన్నికల్లో పోలింగ్‌ శాతం రికార్డు సృష్టించినట్టు ఆ రాష్ట్ర ఎన్నికల సంఘం గురువారం ప్రకటించింది. సవరించిన పోలింగ్‌ శాతాన్ని ఈసీ గురువారం వెల్లడించింది. 73.19 శాతం పోలింగ్‌ నమోదైందని తెలిపింది. ఇది కర్ణాటక ఎన్నికల్లో కొత్త రికార్డు అని పేర్కొంది. చిక్కబళ్లాపుర జిల్లాలో అత్యధికంగా 85.56 శాతం పోలింగ్‌ నమోదైందని తెలిపింది. 10 జిల్లాల్లో 80 శాతానికి పైగా పోలింగ్‌ నమోదైనట్టు వివరించింది. కాగా, శుక్రవారం ఓట్ల లెక్కింపుతోపాటు ఫలితాలు వెల్లడించేందు ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తి చేసింది. వివిధ సంస్థల ఎగ్జిట్‌పోల్స్‌ అంచనాలు విభిన్నంగా వెలువడటంతో అధికారపక్షం బీజేపీ, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌ కలవరపాటుకు గురవుతున్నాయి. అయితే, ఈసారి కూడా హంగ్‌ వస్తుందని జేడీఎస్‌ ఆశాభావంతో ఉంది.

Updated Date - 2023-05-12T03:08:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising