ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

హెచ్‌-1బీ లాటరీకి స్వస్తి చెబుతా: రామస్వామి

ABN, First Publish Date - 2023-09-18T02:08:57+05:30

: తాను అధికారంలోకి వస్తే హెచ్‌-1 బీ వీసా లాటరీ ప్రక్రియకు స్వస్తి చెప్పి, ప్రతిభ ఆధారిత విధానాన్ని ప్రవేశ పెడతానని ...

గతంలో 29 సార్లు వినియోగించుకున్న రామస్వామి

వాషింగ్టన్‌, సెప్టెంబరు 17: తాను అధికారంలోకి వస్తే హెచ్‌-1 బీ వీసా లాటరీ ప్రక్రియకు స్వస్తి చెప్పి, ప్రతిభ ఆధారిత విధానాన్ని ప్రవేశ పెడతానని రిపబ్లికన్‌ పార్టీ తరఫున అమెరికా అధ్యక్ష పదవి అభ్యర్థిత్వానికి పోటీ పడుతున్న భారత సంతతి వ్యక్తి వివేక్‌ రామస్వామి హామీ ఇచ్చారు. గొలుసుకట్టు వలసలను అడ్డుకట్ట వేయాల్సి ఉందని పేర్కొన్నారు. భారతీయ ఐటీ నిపుణులు చాలామంది హెచ్‌-1 బీ వీసాపై అమెరికా వెళ్తుంటారు. వివేక్‌ కూడా ఈ వీసా ప్రక్రియను గతంలో 29 సార్లు ఉపయోగించుకోవడం గమనార్హం. ప్రస్తుతం హెచ్‌-1బీ వీసాలు పొందుతున్న వారిలో మూడోవంతు మంది భారతీయులు ఉన్నారు.

Updated Date - 2023-09-18T02:09:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising