ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

డాక్టర్‌ జి.సతీష్‏రెడ్డికి ఐఈటీఈ గౌరవ ఫెలోషిప్‌

ABN, First Publish Date - 2023-09-17T08:49:09+05:30

రక్షణ రంగంలో విశిష్ట సేవలందించినందుకుగాను రక్షణ మంత్రి శాస్ర్తీయ సలహాదారు డాక్టర్‌ జి.సతీష్‏రెడ్డికి ఇన్‌స్టిట్యూట్‌

హైదరాబాద్‌, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): రక్షణ రంగంలో విశిష్ట సేవలందించినందుకుగాను రక్షణ మంత్రి శాస్ర్తీయ సలహాదారు డాక్టర్‌ జి.సతీష్‏రెడ్డికి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎలకా్ట్రనిక్స్‌ అండ్‌ టెలికమ్యూనికేషన్స్‌ ఇంజనీర్స్‌ (ఐఈటీఈ) 2022-23 సంవత్సరానికి అత్యున్నత గౌరవ ఫెలోషి్‌పను ప్రకటించింది. ఈ ఫెలోషిప్‏ను శనివారం పుణెలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో ప్రదానం చేసింది. ఈ సందర్భంగా సతీష్ రెడ్డి మాట్లాడుతూ ఎలకా్ట్రనిక్స్‌, టెలీకమ్యూనికేషన్స్‌ రంగంలో స్వయం సమృద్ధి ఆవశ్యకతను వివరించారు.

Updated Date - 2023-09-17T08:49:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising