ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

NHPCలో ట్రెయినీ ఇంజనీర్‌, ఆఫీసర్ల పోస్టులు

ABN, First Publish Date - 2023-01-07T11:45:21+05:30

ఫరీదాబాద్‌ (హర్యానా)లోని నేషనల్‌ హైడ్రో ఎలక్ట్రిక్‌ పవర్‌ కార్పొరేషన్‌ (National Hydro Electric Power Corporation) (ఎన్‌హెచ్‌పీసీ)... ట్రెయినీ ఇంజనీర్‌, ట్రెయినీ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

NHPCలో ఆఫీసర్ల పోస్టులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఖాళీలు 401

వివరాలు:

  • ట్రెయినీ ఇంజనీర్‌(సివిల్‌): 136 పోస్టులు

  • ట్రెయినీ ఇంజనీర్‌(ఎలక్ట్రికల్‌): 41 పోస్టులు

  • ట్రెయినీ ఇంజనీర్‌(మెకానికల్‌): 108 పోస్టులు

  • ట్రెయినీ ఆఫీసర్‌(ఫైనాన్స్‌): 99 పోస్టులు

  • ట్రెయినీ ఆఫీసర్‌(హెచ్‌ఆర్‌): 14 పోస్టులు

  • ట్రెయినీ ఆఫీసర్‌(లా): 3 పోస్టులు

ఫరీదాబాద్‌ (హర్యానా)లోని నేషనల్‌ హైడ్రో ఎలక్ట్రిక్‌ పవర్‌ కార్పొరేషన్‌ (National Hydro Electric Power Corporation) (ఎన్‌హెచ్‌పీసీ)... ట్రెయినీ ఇంజనీర్‌, ట్రెయినీ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఎస్సీ(B.Sc), బీఈ(BE), బీటెక్‌(B.Tech), డిగ్రీ(Degree), పీజీ, సీఏ, ఐసీడబ్ల్యూఏఐ, సీఎంఏ ఉత్తీర్ణతతోపాటు గేట్‌-2022; యూజీసీ-నెట్‌-డిసెంబరు 2021, జూన్‌-22; క్లాట్‌-2022(పీజీ) స్కోరు ఉండాలి.

వయోపరిమితి: 2023 జనవరి 25 నాటికి 30 సంవత్సరాలు మించకూడదు

జీతభత్యాలు: నెలకు రూ.50,000-రూ.1,60,000 వరకు చెల్లిస్తారు

దరఖాస్తు రుసుము: రూ.295. ఎస్సీ, ఎస్టీ, దివ్వాంగులు, ఎక్స్‌-సర్వీస్‌మెన్‌ అభ్యర్థులకు మినహాయింపు ఉంటుంది.

ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం: జనవరి 5

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: జనవరి 25

వెబ్‌సైట్‌: http://www.nhpcindia.com/

Updated Date - 2023-01-07T11:45:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising