ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈ వారం వివిధ కార్యక్రమాలు 26 03 2023

ABN, First Publish Date - 2023-03-27T00:47:07+05:30

లక్ష్మీనారాయణ జైనీ పురస్కారం, ‘ఊహలకే ఊపిరొస్తే’ కవితా సంపుటి ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

లక్ష్మీనారాయణ జైనీ పురస్కారం

ప్రభాకర్‌ జైనీ తన తండ్రి పేరుతో ఇస్తున్న ‘లక్ష్మీనారాయణ జైనీ జాతీయ పురస్కారా’న్ని ఈ సంవత్సరం ‘స్వాతి’ సంస్థల అధినేత వేమూరి బలరామ్‌ రాసిన ‘స్వాతి చినుకులు’ గ్రంథానికి ఇస్తున్నారు. ఈ పురస్కార సభ మార్చి 30 సాయంత్రం విజయవాడ, గాంధీనగర్‌ లోని హోటల్‌ ఐలాపురం ఏసీ ఆడిటోరియంలో జరుగుతుంది. ఈ పురస్కారానికి లక్ష రూపాయల నగదుతో రచయితను ఘనంగా సత్కరిస్తారు. వివరాలకు: 9246415150

కలిమిశ్రీ

‘ఊహలకే ఊపిరొస్తే’ కవితా సంపుటి

తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, హైదరాబాద్‌ పాతనగర కవుల వేదిక, కృష్ణవేణి టాలెంట్‌ స్కూల్‌ సంయుక్త ఆధ్వర్యంలో కె.హరనాథ్‌ ‘ఊహలకే ఊపిరొేస్త’ కవితా సంపుటి ఆవిష్కరణ మార్చి 31 ఉ.10.30ని.లకు రవీంద్ర భారతి సమావేశమందిరము మొదటి అంతస్తులో జరుగుతుంది. సభలో సురభివీదేవి, వేమిరెడ్డి నరసింహారెడ్డి, జూలూరి గౌరీశంకర్‌, కారుకాల అనితారెడ్డి, మామిడి హరికృష్ణ, పులిపాక సత్యమూర్తి, సుధామ, ఎ. కామేశ్వర రావు, ఏనుగు నరసింహారెడ్డి తదితరులు పాల్గొంటారు. కార్యక్రమం అనంతరం అభినందన సత్కారం పురస్కారాలు, కవి సమ్మేళనం ఉంటాయి.

హైదరాబాద్‌ పాతనగర కవుల వేదిక

Updated Date - 2023-03-27T00:47:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising