ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతు-కూలీ సంఘం రాష్ట్ర మహాసభ

ABN, First Publish Date - 2023-04-25T00:56:41+05:30

రైతు-కూలీలు భూములు దక్కేలా, కూలీ రేట్లు పెరిగేలా పోరాడుతూ, పోడు చేసుకుంటున్న ఆదివాసీలకు అండగా..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రైతు-కూలీలు భూములు దక్కేలా, కూలీ రేట్లు పెరిగేలా పోరాడుతూ, పోడు చేసుకుంటున్న ఆదివాసీలకు అండగా నిలబడుతున్న రైతు-కూలీ సంఘం ఏప్రిల్‌ 25, 26, 27 తేదీలలో యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో రాష్ట్ర రెండవ మహాసభలను నిర్వహించుకుంటున్నది. రైతుల ఆత్మహత్యల్లో దేశంలోనే రాష్ట్రం రెండవ స్థానంలో ఉన్నది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల రైతాంగ విధానాలకు వ్యతిరేకంగా రైతు- కూలీలను సమీకరించే కర్తవ్యాలకు ఈ మహాసభలు పదును పెట్టుకోబోతున్నాయి. ఈ సభల్లో AIKMS అఖిల భారత ప్రధాన కార్యదర్శి అశోక్‌ ఘాయల్‌, ప్రొఫెసర్‌ కె.లక్ష్మీనారాయణ, AIKMS అఖిల భారత నాయకులు చిట్టిపాటి వెంకటేశ్వర్లు, కన్నెగంటి రవి తదితరులు పాల్గొంటున్నారు.

– బి.భాస్కర్‌, రాష్ట్ర సహాయ కార్యదర్శి

అఖిల భారత రైతు-కూలీ సంఘం (AIkms), తెలంగాణ రాష్ట్ర కార్యవర్గం

Updated Date - 2023-04-25T00:56:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising