ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మా పల్లెకు పట్టాభిషేకం

ABN, First Publish Date - 2023-01-15T00:42:47+05:30

మా పల్లెకు పట్టాభిషేకం... నేనెళ్ళి చూసివస్తాను ప్రేమపూర్వక పలకరింపులతో పులకించిపోతాను

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మా పల్లెకు పట్టాభిషేకం... నేనెళ్ళి చూసివస్తాను

ప్రేమపూర్వక పలకరింపులతో పులకించిపోతాను

కొత్త బియ్యపు పిండివంటలు ఆరగించి వస్తాను

కోడి పందాలు కోలాటాల్లో

కుర్రాడ్నై కేరింతలు కొడతాను

అత్తవారింట అల్లుడి హోదాలో

అలరించి వస్తాను

ప్రభల తీర్థంలో నా తడియారని

జ్ఞాపకాల్ని స్పృశించి వస్తాను

మూడురోజుల ముచ్చట్లు మూటకట్టి మురిసిపోతూ...

నాకు వీడ్కోలు పలకలేక కన్నీరు మున్నీరవుతున్న

పల్లెను ఓదార్చి

మళ్ళీ వచ్చే పండక్కి వస్తానని

ఊరడించి వస్తాను.

యం.యస్. రాజు

Updated Date - 2023-01-15T00:42:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising