కేఫిన్‌టెక్ చేతికి వెబిల్‌యాప్స్
ABN, First Publish Date - 2023-04-07T01:40:23+05:30
హైదరాబాద్‌కు చెందిన వెబిల్‌యాప్స్ కంపెనీని కేఫిన్‌టెక్ సొంతం చేసుకుంది. ఎంటర్‌ప్రైజ్ ప్రొడక్డ్ డెవల్‌పమెంట్, డిజైన్ సొల్యూషన్లను వెబిల్‌యాప్స్ అందిస్తోంది...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): హైదరాబాద్‌కు చెందిన వెబిల్‌యాప్స్ కంపెనీని కేఫిన్‌టెక్ సొంతం చేసుకుంది. ఎంటర్‌ప్రైజ్ ప్రొడక్డ్ డెవల్‌పమెంట్, డిజైన్ సొల్యూషన్లను వెబిల్‌యాప్స్ అందిస్తోంది. ఏఐ, మెషిన్ లెర్నింగ్, మొబైల్ సొల్యూషన్స్‌లో వెబిల్‌యా్‌ప్సకు పట్టు ఉందని, ఇది కేఫిన్‌టెక్‌కు కలిసివస్తుందని సంస్థ ఎండీ, సీఈఓ శ్రీకాంత్ నాదెళ్ల తెలిపారు. స్టాక్ మార్కెట్ సంబంధించిన భాగస్వాములు, మ్యూచువల్ ఫండ్స్‌కు కేఫిన్‌టెక్ టెక్నాలజీ సొల్యూషన్లను అందిస్తోంది.
Updated Date - 2023-04-07T01:40:23+05:30 IST