దివీస్ యూనిట్‌కు యూఎ్‌సఎ్‌ఫడీఏ ఉన్నత స్థాయి బృందం
ABN, First Publish Date - 2023-09-27T01:11:47+05:30
యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (యూఎ్‌సఎ్‌ఫడీఏ) నుంచి వచ్చిన ఉన్నత స్థాయి బృందం దివీస్ లేబొరేటరీ్‌సకు చెందిన చౌటుప్పల్ యూనిట్‌ను...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (యూఎ్‌సఎ్‌ఫడీఏ) నుంచి వచ్చిన ఉన్నత స్థాయి బృందం దివీస్ లేబొరేటరీ్‌సకు చెందిన చౌటుప్పల్ యూనిట్‌ను సందర్శించింది. ఫార్మా రంగంలో కొత్త టెక్నాలజీల వాడకం, పర్యావరణ అనుకూల విధానా లు, యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియెంట్స్ (ఏపీఐ) పరిశ్రమ, ఏపీఐల లభ్యత మొదలైన వాటిపై వారు చర్చించినట్లు పేర్కొంది. కంపెనీకి చెందిన ప్రపంచ స్థాయి తయారీ సదుపాయాలు, కొత్త టెక్నాలజీలలో కంపెనీ పెడుతున్న పెట్టుబడులు మొదలైన వాటిని ఆ బృందంతో చర్చించిన ట్లు దివీస్ లేబొరేటరీస్ సీఈఓ కిరణ్ ఎస్ దివీ తెలిపారు.
Updated Date - 2023-09-27T01:11:47+05:30 IST