ఉత్తర అమెరికా తెలుగు అసోసియేషన్ (నాటా) ఘనంగా సత్కరించింది
ABN, First Publish Date - 2023-07-04T02:20:02+05:30
అమెరికాలోని డల్లా్‌సలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్...
అమెరికాలోని డల్లా్‌సలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్.. డిజిటల్ ఫౌండేషన్ సర్వీసెస్ ప్రెసిడెంట్ జగదీశ్వర్ గట్టును ఉత్తర అమెరికా తెలుగు అసోసియేషన్ (నాటా) ఘనంగా సత్కరించింది. డిజిటల్ టెక్నాలజీ్‌సలో చేసిన విశేష కృషికి గుర్తింపుగా జగదీశ్వర్‌ను నాటా సన్మానించింది.
Updated Date - 2023-07-04T02:20:02+05:30 IST