ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హోండా వాహనాలకు పదేళ్ల వారెంటీ

ABN, First Publish Date - 2023-06-08T02:08:23+05:30

హోండా మోటార్‌ సైకిల్‌ అండ్‌ స్కూట ర్స్‌ ఇండియా (హెచ్‌ఎంఎ్‌సఐ) తమ కస్టమర్ల కోసం ఒక వినూత్నమైన వారెంటీ స్కీమ్‌ ప్రకటించింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: హోండా మోటార్‌ సైకిల్‌ అండ్‌ స్కూట ర్స్‌ ఇండియా (హెచ్‌ఎంఎ్‌సఐ) తమ కస్టమర్ల కోసం ఒక వినూత్నమైన వారెంటీ స్కీమ్‌ ప్రకటించింది. 250 సీసీ వరకు వాహనాలన్నింటికీ ఈ స్కీమ్‌ కింద 10 సంవత్సరాల వరకు వారెంటీ కల్పిస్తారు. వాహనం కొన్న 91 రోజుల నుంచి తొమ్మిదో సంవత్సరం వరకు ఎప్పుడైనా ఈ ఎక్స్‌టెండెడ్‌ వారెంటీ తీసుకోవచ్చు. ఈ స్కీమ్‌ 10 సంవత్సరాల సమగ్ర వారెంటీ ఇవ్వడమే కాకుండా వాహన యజమాని మారినట్టయితే వారికి కూడా దాన్ని బదిలీ చేసుకునే అవకాశం ఉంది.

Updated Date - 2023-06-08T02:08:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising